బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, భాగము, అంశము, చిల్లర.

  • anams and Cash are fraction s of a pagoda వరహాకు చిల్లర , రూకలు, దుడ్లు.
  • Annas and pice are fractions of a rupeeరూపాయకు చిల్లర, అణా లు ,పైసాలు .
  • the denominator of a fraction హారము the numerator of a అంశ.
  • that boy is learning fractions వాడు పాతికలువీసాలు నేర్చుకుంటున్నాడు.
  • he does not owe me a fraction వాడు నాకు వొకగవ్వైనా బాకి లేదు.
  • decimal fraction దశాంశము.

గణిత శాస్త్రము

<small>మార్చు</small>

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fraction&oldid=932216" నుండి వెలికితీశారు