అణా

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో వాడుకలో ఉండిన ఒక నాణెము. ఇది రూపాయలో 16వ వంతు విలువ కలిగి ఉండేది.
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. పైస
  2. రెండు పైసలు
  3. మూడు పైసలు
  4. ఐదుపైసలు
  5. పది పైసలు
  6. ఇరవై పైసలు
  7. పావలా
  8. అర్ధరూపాయి
  9. ఒకరూపాయి
  10. రెండురూపాయలు
  11. ఐదురూపాయలు
  12. పదిరూపాయలు
  13. ఇరవైరూపాయలు
  14. యాభైరూపాయలు
  15. నూరురూపాయలు
  16. ఐదువందలరూపాయిలు
  17. వెయ్యిరూపాయలు
  18. దమ్మిడీ
  19. కాణీ
  20. ఏగాణీ
  21. చిల్లికాణీ
  22. అర్ధణా
  23. బేడ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అప్పట్లో ఒక రూపాయికి పదహారు అణాలు ఉండేవి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అణా&oldid=950702" నుండి వెలికితీశారు