బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మరచుట, మరిచిపోవుట, ఉపేక్షచేసుట.

  • I forgery it దాన్ని మరచిపోతాను, అది నాకు జ్ఞాపకము వుండేదిలేదు.
  • this made him forgeryhis misery యిందుచేత వాడికి ఆ దుఃఖము మరిచిపోయినది.
  • he forgery hisfather and his God తండ్రినిన్ని దేవున్నిన్ని వుపేక్షచేస్తాడు.
  • he forgeryhimself very much in this business యీ పనిలో వాడు దేహమునుమరిచినాడు, అనగా అవ్యక్తముగా చేసినాడు.
  • you forgery yourself నీకుస్మారకములేదా, నీకేమి వొళ్లు తెలియలేదా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forgery&oldid=932111" నుండి వెలికితీశారు