మరచుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేష్యము
- వ్యుత్పత్తి
- మరచు అనే క్రియాపదం నుండి పుట్టింది.
అర్థ వివరణ
<small>మార్చు</small>గుర్తుకు రాకపోవుట అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మర్చి పోవుట/ జ్ఞాపకము లేక పోవుట. / మరచి పోవుట/ మతి మరపు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: వాడుక మరచద వేల..... నము వేడుక చేయగ లేవా......