బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, పిచ్చివాడుగా ప్రవర్తించుట. క్రియ, విశేషణం, to cheat మోసము చేసుట, పిచ్చివాణ్ని చేసుట, గడ్డి తినిపించుట.

  • he fooled away his money తన రూకలను పిచ్చితనముగా పొగొట్టుకున్నాడు.
  • they fooled him out of his money వాణ్ని పిచ్చివాణ్ని చేసి వానిరూకలను నోట్లో వేసుకొన్నారు.

నామవాచకం, s, పిచ్చివాడు, వెర్రివాడు, అవివేకి, బుద్దిహీనుడు, మూఢుడు.

  • అనాధ, పక్షి.
  • or buffoon హాస్యగాడు.
  • they made a fool of him in that business ఆ పనిలో వాణ్ని గడ్డితినిపించినారు, మోసపుచ్చినారు, వెర్రివాణ్నిగాచేసినారు.
  • he looked like a fool వొకటీ తోచక వుండినాడు.
  • they sent him on afool s errand వాడికి వొక పిచ్చి పనిపెట్టి అవతలికి పంపినారు.
  • he played the fool in this business యీ పనిలో వాడు పిచ్చివాడైపోయినాడు.
  • the fool of solomon మూఖు్డు, పామరుడు, అజ్ఞాని.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fool&oldid=931998" నుండి వెలికితీశారు