బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to touch lightly స్పృశించుట, ముట్టుట, తాకుట, అంటుట.

  • (the harp or lute &fingerc.) మీటుట, వాయించుట .
  • if you finger the food who willeat it ? నీవు ఆ అన్నమును తాకితే యెవరు తింటారు? he fingered the book tillhe spoiled it ఆ పుస్తకమును చేత పట్టి పట్టి చెరిపినాడు.

నామవాచకం, s, వేలు,అంగుళము, యిదిచేతి వేళ్లకు మాత్రమే ప్రయోగించబడుతున్నది.

  • the fore finger తర్జనీ, జుట్టన వేలు.
  • ( the thumb is అంగుష్ఠము, బొట్టనవేలు).
  • the middle finger మధ్యమ, నడిమివేలు, పామువేలు.
  • the ring finger అనామిక.
  • పవిత్రపు వేలు.
  • the little finger కనిషిక, చిటికినవేలు.
  • Rosy fingered పల్లవపాణి,కమలపాణి.
  • this is the finger of God యిది దైవసంకల్పము, ఈశ్వరఘటన , దైవయత్నము.
  • finger of God వేలు. F+. దైవకృత్యము. H+. ఈశ్వరస్యపరాక్రమేణ.Luke.XI.
  • has it at his fingerends అది వాడికి కరతలామలకము గా వున్నది, అది వానికి బాగాతెలుసును.
  • you have let the opportunity slip through your fingers నీకు సమయము మించిపోయినది.
  • I defy you to lay a finger on this యిందున గురించి నీవుఆక్షేపించరాదు.
  • the light fingered tribe హస్తలాఘవము గలవాండ్లు, అనగా దొంగలు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=finger&oldid=931627" నుండి వెలికితీశారు