బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అపవాదము, ఆక్షేపము, నిషేధము, బాధకము, వ్యతిరేకము.

  • Is there any exception to this rule? యీ సూత్రమునకు యేదైనా, అపవాదము కద్దా.
  • they made no exceptions to his conduct వాడు చేసినపనిని వాండ్లు ఆక్షేపించలేదు.
  • with the exception of these books యీ పుస్తకములను వినాయించి.
  • he sold the mall without exception మిగత లేకుండా అంతా అమ్మివేసినాడు.
  • all of them without exception came వొకరు తప్పక అందరున్ను వచ్చినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exception&oldid=930652" నుండి వెలికితీశారు