exceed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, మించుట, అతిక్రమించుట, అధికరించుట, మీరుట.
- his army exceeds ours మన దండుకంటే వాడిది అధికముగా వున్నది.
క్రియ, నామవాచకం, అతిశయమౌట, మీరుట.
- do not exceed అతికారాదు.
- we should not never exceed మనము అతిక్రమించరాదు, యిది ముఖ్యముగా తాగడమును గురించిన మాట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).