మీరుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మీరుట నామవాచకం
- వ్యుత్పత్తి
- మీరు అనే క్రియాపదం నుండి పుట్టింది.(మీరుట అనే అర్థం)
అర్థ వివరణ
<small>మార్చు</small>- అతిక్రమించుట అని అర్థము: ఉదా: అతను పెద్దల మాటను మీరాడు. అని అంటుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
మీరు = క్రియ/ మిరజాలగలడా/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: మీర జాల గలడా నాయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపది మీర జాలగలడా?......