every
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, ప్రతి, వొకొక, సకలమైన.
- every body అందరు.
- every body knows అందరు యెరుగుదురు.
- they went every man his way వారి వారి పనికి వారు వారుపోయినారు.
- every one ప్రతిమనిషి every now and then అప్పటప్పటికి, మధ్యమధ్య.
- every other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి.
- every other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము.
- every other month నెల మార్చి నెల, నెల తప్పి నెల.
- he was every thing to them వాడే వాండ్లకు గతి every time మాటిమాటికి.
- every day people సామాన్యులు.
- this is not an every day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు.
- this word is expressed by a reiteration: this every penny గవ్వకు గవ్వ.
- every month నెల నెలకు, every day ప్రతి దినము, ప్రత్యహము.
- at every wrod మాట మాటకు.
- every man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).