బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, సమమైన, సమానమైన, సరియైన, తుల్యమైన, జతయైన, యీడైన.

 • he who is equal సముడు.
 • the interest is equal to the principal మొదలంతైన వడ్డీ.
 • these are equal యివి యెంతో అవి అంతే.
 • the water in the two vessels is equal యీ పాత్ర లో యెంత నీళ్లు వున్నదో ఆ పాత్రలో అంతనీళ్లు వున్నది.
 • a teacher equal to him అతనియంత వుపధ్యాయులు.
 • this is equal to a confession of the theft యిది దొంగతనము ను వొప్పుకొన్నందుతో సమమే.
 • he is not equal to the work ఆ పనికి వీడు తగడు.
 • equal to a god దేవసముడు.

నామవాచకం, s, సముడు, తుల్యుడు, తనపాటివాడు.

 • his equals తనంతటివాండ్లు, తనసరివాండ్లు.

క్రియ, విశేషణం, సమమౌట, సమానమౌట, సరియౌట, యీడౌట.

 • they equalled him in learning చదువులో వాడితో సమానమైనారు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=equal&oldid=930407" నుండి వెలికితీశారు