బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s., శకము, ముహూర్తము, ఘడియ, సమయము.

  • the birth of Christ is the Christian epoch ఖ్రైష్టు యొక్క పుట్టుక క్రీస్తువుల శకమున కారంభము.
  • the epoch of Saleevahana శాలివాహన శకము.
  • the Musulmans count their epoch from the flight of Mahommed మహ్మ్మదు పారిపోయిన దినము మొదలుకొని తురకలు హిజిరీ అనే శకమును లెక్కబెట్టుకొంటారు.
  • from the epoch of his arrival వాడు వచ్చిచేరిన ముహూర్తము మొదలుకొని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=epoch&oldid=930401" నుండి వెలికితీశారు