ముహూర్తము
ముహూర్తము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము./సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ముహూర్తములు,ముహూర్తాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>1.పండ్రెండు క్షణముల కాలము, 2. రెండు గడియల కాలము. 3. మంచి సమయము చాలా
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ధనవంతుడొక డిల్లు కట్టుకొని గృహప్రవేశముహూర్తము పెట్టుమని పురోహితుని కోరినాడట