entry
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ద్వారము, మార్గము, ప్రవేశము.
- after his entry అతడు ప్రవేశించిన తరువాత.
- in an account పద్దు.
- make an entry regarding this యీ పద్దును లెక్కలో వ్రాసుకో.
- he made an entry ప్రవేశించినాడు.
- thieves made an entry into my house దొంగలు కన్నము వేసి నా యింట్లో చొరబడ్డారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).