బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

P||(of colouring), అద్దకము నుగురించిన, a dying vat చాయవేశేతొట్టి. P||(ofdeath), చస్తూ, dying he desired them to do so వాడుఅట్లా చేయమన్నాడు.

  • he is in a dying state వాడు చచ్చేగతిగా వున్నాడు.
  • a dying sound or fall క్రమేణ అణిగిపొయ్యే ధ్వని, క్రమేణ హీనమైపొయ్యే ధ్వని, ధ్వని యొక్క అవరోహణము.
  • the dying light of day అస్తమానకాలము.
  • to his dying day వాడు చచ్చేదాకా, వాడి దేహము వుండే పర్యంతము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dying&oldid=929759" నుండి వెలికితీశారు