duration
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కాలము, కాలపరిమాణము.
- what was the duration of his reign? వాడు యెన్నాళ్ళు ప్రభుత్వము చేసినాడు.
- endless duration నిత్యత్వము.
- an illness of long duration దీర్ఘరోగము.
- a life of longduration దీర్ఘాయువు.
- a life of short duration అల్పాయువు.
- a war of long duration బహుదినాలు జరిగిన యుద్ధము.
- an illness of a certain duration కొన్నాళ్ళువుండిపొయ్యే రోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).