బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, బాకి, అప్పు.

  • ఋణము రావలసినది.
  • he got his due వాడికి న్యాయముగా జరిగినది.
  • అనగా వాడికి తగిన బహుమానముగానితగిన శిక్ష గాని అయినదని భావము.
  • dues or fees మేర. వర్తన,. వచ్చుబడి.
  • a list of his debts and his dues తాను ఒకరికిఇవ్వవలసినదిన్ని తనకు ఒకరివల్ల రావలసినదన్ని వ్రాసివుంటేపట్టి.
  • the dues of tenden. s.
  • సాత్వికధర్మము.
  • to give him his due heis hon. s.
  • వాడు పెద్దమనిషి అనడము దర్మమే.

విశేషణం, చెల్లించవలసిన, ఇవ్వవలసిన, రావలసిన, , అచ్చవలసిన,బాకీగా ఉమడే.

  • proper న్యాయమైన, fit తగిన, ( due honor తగిన గౌరవము.
  • as far as is due తగినట్టుగా.
  • తుగమాత్రముగాన్యాయముగా.
  • he came in due season or in due time సమయానికి వచ్చినాడు.
  • it is due to him to say that he never asked it వాడు ఎన్నడుఅడగలేదని చెప్పవలసిన దర్మమే.
  • money still due ఇంకా రావలసిన రూకలు .
  • when the bill falls due హుండి గడువునాటికి.
  • the bill is over due ఆ హుండి గడువు తప్పినది.
  • he is due tome two visits or two visits are due to me by hiM వాడునా దర్శనమునకు రెండు మాట్లు రావలసిన బాకీ ఉన్నది.
  • నా దర్శనముఅనగా నేను వాడి దర్శనముకు రేండుమాట్లు పోయినాను.
  • వాడు రెండు మాట్లు రావలసిన బాకీ యున్నదని భావము.
  • duewest సరిపడమర.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=due&oldid=929691" నుండి వెలికితీశారు