బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, బొట్టు పెట్టుట, చుక్క పెట్టుట. నామవాచకం, s, చుక్క, బొట్టు, బిందు. i.e. యీ అక్షరములమీదవుండే బొట్లు.

  • a mark put between numerals హళ్లీ.
  • Some Hindus were a dot in the forehead కొందరు హిందువులు ముఖములో చుక్కపెట్టుకోవడము కద్దు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=dot&oldid=963584" నుండి వెలికితీశారు