బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, పరిత్యాగము, త్యజించడము,వెళ్లకొట్టడము, విసర్జించి ఘట శ్రాద్ధముచేయడము.

  • a bill ofdivorcement త్యాగపత్రము.
  • A +.
  • పరిత్యాగపత్రము, ఆలుమగనికిసంబంధము లేకుండా తీర్చుకొని వ్రాసుకొన్న వొడంబడిక.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=divorcement&oldid=929369" నుండి వెలికితీశారు