diversion
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఆట, క్రీడ, వేడుక, కేళీవిలాసము, లీలావినోదము.
- by way of diversion పొద్దుబోకకు, వుబుసుపోకకు, అట్లాటకు.
- to preventthe diversion of the water of the river ఆ యేటి నీళ్లు చెదిరిపోకుండా.
- he made a diversion and brought his troops the other way వాడుయేమార్చి సేనను మరివొక దోవను తీసుకవచ్చినాడు.
- he made a diversion to drawoff the way వాడు యే మార్చడానకై వొక యుక్తి చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).