disappear
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, మరుగై పోవుట, దాగుట, పారిపోవుట, మాయమౌట.
- theydisappeared in the forest అడవిలో మాయమైనారు, దాగినారు.
- the demon disappearedఆ దయ్యము మాయమై పోయినది, అంతర్ధానమైన పోయినది.
- the thiefhas disappeared దొంగముఖము తప్పించినాడు, పారిపోయినాడు.
- the moskitoshave now disappeared ఆ దోమలు యిప్పుడు కనపడడం లేదు .
- the star has now disappearedఆ చుక్క యిప్పుడు కనపడడము లేదు.
- the fever disappeared జ్వరముతీరినది,తేలిపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).