దాగుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- దాగు అనే క్రియాపదం నుండి పుట్టింది.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎవరికి కనబడకుండ ఒక చోట నక్కి యుండుట
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
దాగుడు మూతలు. = ఒక చిన్నపిల్లల ఆట. దాగుకొనుట, దాక్క
- దాచిన దాగదు వలపు..... ఇక దాగుడు మూతలు వలదూ....... ఒక పాటలో పద ప్రయోగము.
- వ్యతిరేక పదాలు