బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, A blow, దెబ్బ.

  • a mark made by a blow గుంట.
  • a mark upon.
  • silve r &c.
  • నొక్కు,సొట్ట.
  • or force బలము.
  • he got it by dint of asking అడిగే దెబ్బలో అది వాడికి దొరికినది.
  • by dint of struggling I escaped నా చేతనయినమట్టుకు కాళ్ల చేతులుతన్నుకొని తప్పించుకున్నాను, నా చేతనైన యత్నములు చేసినతప్పించుకొన్నాను.
  • by dint of hard study he learnt it వక దెబ్బగాపట్టి చదివినందున దాన్ని నేర్చుకున్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dint&oldid=928906" నుండి వెలికితీశారు