diametrically
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ప్రత్యక్షము గా, పరిష్కారముగా, శుద్ధముగా.
- diametrically opposed పరిష్కారముగా విరుద్దమైన.
- this is diametrically opposite towhat I expected నేను కోరినదానికి యిది శుద్ధముగా విరుద్దము.
- diametrically contrary to orders వుత్తరవుకు ప్రత్యక్ష విరోధము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).