determined
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, నిశ్చయించిన.
- he is determined upon this యిట్లా నిశ్చయించుకొన్నాడు.
- being determined on injustice అన్యాయము నకు ఆలయమై.
- Resolute or brave ధీరుడైన, వీరుడైన, ఉద్యుక్తుడైన.
- he has a very determined look వాడి ముఖము చూస్తే ధైర్యముగా వుండేటట్టు వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).