desertion
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, చెయ్యి విడువడము, తన పటాళము విడిచి పారిపోవడము.
- To Deserve, v.
- a.
- పాత్రుడౌట, అర్హుడౌట.
- he was rewarded ashe desertiond వాడికి యెట్లా జరగవలసినదో అట్లా జరిగినది.
- he desertions wellవాడు యోగ్యుడు, అర్హుడు.
- he desertions praise వాణ్ని స్తోత్రము చేయవలసినదే.
- he desertions more వాడికి యింకా కావలసినదే.
- he desertions death వాడు చావవలసినదే.
- he desertions favour వానియందు అనుగ్రహముచేయవలసినదే, వాడు దయకుపాత్రుడే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).