బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, రుచిచూపి వంచించడము, యేమరించిడము, మోసము చేయడము, బోను వల.

  • a decoy partridge వేట నేర్పి పెట్టుకునివుండేకవుజు.
  • a decoy duck అడివి బాతులను పట్టడానికై మరిపి పెట్టుకునివుండే అడవిబాతు.

క్రియ, విశేషణం, తీపుచూపి వలలో వేసుకొనుట, ఆశ చూపి వంచించుట.

  • the antelope that was sent to decoy Rama రామున్ని వంచించుటకై సంతోషింపబడ్డజింక.
  • they decoyed him into the house and killed him వాన్ని వుపాయముగాయంట్లోకి పిలిచి చంపినారు.
  • this bird decoys the others into the snareయీ పక్షిమాయచేసి కడమపక్షులను వలలో పడేటట్టు చేస్తున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=decoy&oldid=928350" నుండి వెలికితీశారు