dash
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, తాకు, దెబ్బ, పెట్టు.
- the dash of waves అలల దెబ్బ.
- at one dash వొక దెబ్బలో.
- or show డంబము, జంభము.
- that family cuts a great dash (వాండ్లు మహాడంబముగా వుంటారు.
- or infusionవాసన, జాడ.
- In his letter there was a dash of madness వాడిజాబులో కొంచెము వెర్రితనము కూడా కలిగివున్నది.
- as that of the pen over the letter T అడ్డగీత, which is written overక,చ,త, &c.తలకట్టు. that which is written under ఖఘధభ.& c. జడ, ఒత్తు.
- or flourish used in accounts ఫాటా, సరియనేగురుతు.
క్రియా విశేషణం, Suddenly లటుక్కున, తఠాలున.
- slap dash గభీలున, లటుక్కున.
క్రియ, నామవాచకం, దూరుట, లటుక్కున పోవుట,తాకుట.
- they dash ed forward ( in the attack) వాండ్లు ముందరగా దూరినారు.
- the horsedashed into my garden ఆ గుర్రము నాతోటలో జొరబడ్డది.
- the ship dashed against a rock ఆ వాడ ఒక కొండమీద తగిలినది.
- కొట్టుకున్నది.
- the ships dashed against one another ఆ వాడలుఒకటి మీద ఒకటి కొట్టుకున్నవి.
- the waves dashed over us మామీదఅలలు కొట్టినవి.
- he dashed into the water నీళ్లల్లో దుమికినాడు.
- Here the poet dashes into another subject యిక్కడ కవి వేరేసంగతిలో దూకినాడు.
- he dashed thro the river యేటిలో అడ్డముపడిపోయినాడు.
క్రియ, విశేషణం, కొట్టుట.
- he dashed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు.
- he dashed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.
- he dashed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు.
- the waves dashedthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది.
- he dashed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు.
- he dashed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు.
- he dashed off or out a letter a poem a plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.
- he dashed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.
- to dash out ఫాటా కొట్టుట, కొట్టివేసుట.
- he dashed out these three items యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.
- In writing this paper you have not dashed your Ts నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు.
- or to mingle కలుపుట, మిశ్రమము చేసుట.
- or to depress అణగకొట్టుట.
- this news dashed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).