convince
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, నమ్మేటట్టు చేసుట, వొప్పించుట, వొప్ప చెప్పుట.
- these wordsconvinced me that they were dead యీ మాటలవల్ల వాండ్లు చచ్చినారని నాకునిశ్చయమైనది.
- I will convince you that this is true యిది యథార్థమేనని నీవువొప్పుకొనేటట్టు చేస్తాను.
- my words did not convince him of the truth నా మాటవాడికి నిజపడలేదు.
- his oath did not convince me వాడు యెంత ప్రమాణము చేసినా నాకునిశ్చయము లేదు, నేను నమ్మను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).