convertible
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>--ఎల్లంకి (చర్చ) 03:19, 14 నవంబరు 2013 (UTC)విశేషణం, మారే, తిప్పగూడిన, యెట్లానంటే అట్లా చేయగూడిన.
- this walkingstick is convertible into an umbrella యీ వూతకర్రను నిమిషములో గొడుగుచేయవచ్చును.
విశేషణం, (add,) these are convertible terms ఇవి ప్రతి పదములు, యివి యేకార్థములుగా వుండే మాటలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).