consumption
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, క్షయము.
- of money or stores వ్రయము.
- articles of consumptionవ్రయము చేయదగిన వస్తువులు, శెలవు కావలశిన ద్రవ్యములు.
- articles of consumption in afamily సంసారానికి కావలసిన సామగ్రీ.
- this rice is not enough for a months consumption యీ బియ్యము నెల ఖర్చుకు చాల కుండా వున్నది.
- or disease క్షయరోగము.
- pulmonary consumption రాజయక్ష్మ అనే రోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).