connection
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, సంబంధము, బంధుత్వము, సంధి, పొందిన, యిమిడిక, నిమిత్తము, బంధువుడు.
- grammatical connection అన్వయము.
- or thread of a story కధాసరణి, కధాక్రమము, ప్రకరణము.
- the connection of ideas ఉద్భోధకము.
- distant connections or cousins దాయాదులు.
- what connection is he of yours ? వాడు మీకేమి అవుతాడు వాడికి మీకేమి బంధుత్వము.
- connections by blood జ్ఞాతులు, బంధువులు.
- she is a connection of mine ఆమెకు నాకు బంధుత్వము కలదు.
- criminal connection వ్యభిచారము,రంకు.
- carnal connection సంభోగము.
- he had connection with her వాడు దానితో పోయినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).