బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, intercourse, interchange సంబంధము, అన్యోన్యము,సహవాసము.

  • passage or way దోవ, దారి.
  • he added two bridges tocomplete the communication రెండు వారధులు కట్టినందున దోవ నిరాటంకమైనది.
  • by breaking the bridge he cut off the communication వారధిని పడకొట్టినందున దారి లేకపోయినది.
  • or imparting యివ్వడము, తెలియ చేయడము.
  • information సమాచారము, సంగతి.
  • a written communication of letter జాబు, conversation సంభాషణ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=communication&oldid=926850" నుండి వెలికితీశారు