commit
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to deliver ఒప్పగించుట, అధీనము చేయుట.
- I commit it to you దాన్ని నీపరము చేస్తాను, నీకు ఒప్పగిస్తాను.
- they committed his body to the earth వాణ్ని భూస్థాపనము చేసినారు.
- they committed the body to the deep వాడలో చచ్చినవాణ్ని సముద్రములో పడవేసినారు.
- he committed the letter to the flames ఆ జాబును తగల పెటటినాడు.
- or to do చేయుట, దుష్కర్మము చేయుట, జరిగించుట.
- to commit to memory వల్లించుట, పాఠము చేసుట.
- he committed his thoughts to paper తోచినదాన్ని కాకితము మీద వ్రాసి పెట్టినాడు.
- he committed an error తప్పినాడు.
- they committed him to jail కయిదులో పెట్టినారు.
- he committed himself greatly in that matter ఆ పనిలో పిచ్చి అయిపోయినాడు, ఆ పనిలో గడ్డి తిన్నాడు.
- you must not commit yourself with him నీవు వాడి దగ్గెర బహు జాగ్రతగా వుండి తప్పించు కోవలెను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).