comb
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, దువ్వుట.
- to comb out nits ఈర్చుట.
నామవాచకం, s, దువ్వెన, చిక్కంటు, ఈర్పెన.
- honey comb తేనె పట్టు, తెట్టె, తోన, తెర, పెర.
- of a cock కోడి కొండె, కోడి జుట్టు.
- of white ants పుట్టకూడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).