దువ్వెన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- (దేశ్యము)
- బహువచనం
- దువ్వెనలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>దువ్వెన అంటే దువ్వుటకు ఉపయోగించు సాధనము=కంకతిక
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
తూనీగ - పిల్లలు తూనీగలను దువ్వెన్లుగా పిలుస్తారు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు