collection
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కూడినది, సంగ్రహము, అనగా a collection of people గుంపు.
- of wealth ధనము.
- of money చందారూకలు of revenue వసూలు, వసూలు రూకలు.
- of verse శతకము, చాటు శ్లోకములు.
- or volume గ్రంథము.
- there was a collection of blood నెత్తురు కట్టినది, బొప్పికట్టినది.
- there was a large collection of water.
- అక్కడ నీళ్ళ వెల్లువ వుండినది.
- there was a collection of dirt అక్కడ నిండా మురికి చేరి వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).