cloudiness
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, మబ్బు, మొయిలు, చీకటి, మందారము.
- I saw from the cloudiness ofhis face that he was angry వాడి ముఖము యొక్క వికారము చూస్తే కోపముగావుండినట్టు వుండెను.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).