cheer
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- entertainment భోజనము విందు.
- good cheer సరసాన్నము, సుభోజనము.
- gaiety ఉల్లాసము.
- courage ధైర్యము.
- he of good cheerధైర్యముగా వుండు Sad cheer వ్యాకులము.
- what cheer ! క్షేమమా.
- what cheer brother ఓ అన్నామీరెట్లా వున్నారు.
- they gave a cheer జయము జయ మని అరిచినారు.
- when they sawhim the whole army gave a cheer వాణ్ని చూచి దండంతా యేకముగా జయజయశబ్దమును చేసినది.
- they received him with cheers జయము జయమని అతణ్ని గైకొన్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).