cheat
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, మోసము, మాయ, పితలాటకము, వంచన, టక్కు.
- or rogue మోసగాడు, వంచకుడు, కేపుమారి.
- "When I consider life, it is all a cheat.
- " (Dryden, here quoted by Johnson) జీవము వట్టి మాయ.
క్రియ, విశేషణం, మోసపుచ్చుట, వంచించుట, టక్కుచేసుట, పితలాటకము చేసుట, మాయచేసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).