బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గది, అర.

  • upper chamber మిద్దె మీద వుండే గది.
  • a chamber for audience or homage కొలువు కూటము.
  • privy chamber రాణి వాసము, అంతఃపురము the council chamber రచ్చ పట్టు సభ.
  • bed chamber పడకిల్లు.
  • chamber maid దాది, బానిశ.
  • chamber pot మూత్ర భాండము.
  • chamber lie వుచ్చ.
  • he made a chamber in the rock పర్వతము లో బొక్క చేసినాడు.
  • గుహ చేసినాడు.
  • the chamber of a gun తుపాకి గొట్టములో ముందువుండే స్థానము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chamber&oldid=926014" నుండి వెలికితీశారు