బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, (White) శీమ సున్నము.

  • or soapy pot stone like slate pencil బలపము.
  • red chalk జూజువన్నె, యెర్ర కావిరాయి, గైరికము.

క్రియ, విశేషణం, శీను సున్నముతో వ్రాసుట, లేక గుర్తు పెట్టు.

  • to chalk out ఆలోచించుట, యేర్పరచుట, యోచించుట.
  • Patterns chalked on a floor రంగవల్లి, ముగ్గు.
  • he chalked his face ముఖానికి సున్నము పూసుకొన్నాడు.
  • he chalked up their names శీమ సున్నముతో వాండ్ల పేర్లను వ్రాసినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chalk&oldid=926006" నుండి వెలికితీశారు