certainly
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, రూడిగా, నిజముగా, వాస్తవముగా, మెట్టుకు, ముఖ్యముగా,అగత్యముగా, తప్పకుండా, సరేగాని.
- I certainly thought నాకు అట్లా తోచినది సుమీ.
- n.
- s.
- shall I go? certainly నేను పోదునా, మంచిదిపో, పోవలసినదే, పోక యేమి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).