బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, కారమైన, తీక్ష్ణమైన, క్రూరమైన.

  • he used caustic expressions కారముగా మాట్లాడినాడు, కరుకుగా మాట్లాడినాడు.

నామవాచకం, s, కారము, పుంటికి పెట్టే కారము.

  • Lunar caustic కాడి కారము.

విశేషణం, మండే, మంటలెత్తే.

  • the juicc of the milk hedge is caustic and raises blisters జముడు పాలు వేస్తే మంటలెత్తిబొబ్బలవుతున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=caustic&oldid=925884" నుండి వెలికితీశారు