calve
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, ఈనుట, దూడ వేసుట.
- it was calved there ఆ దూడ అక్కడ పుట్టినది.
- the elephant calved యేనుగు పిల్ల వేసినది.
- a buffalo that has calved యీనిన యెనుము.
- a cow about to calve యీన మోపుదలగా వుండే ఆవు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).