butter
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వెన్న.
- a pat of butter వెన్న పూస.
- melted or clarified butter (ghee) నెయ్యి, ఘృతము.
- or flattery బుజ్ఙగింపు,యిది క్షుద్ర ప్రయోగము.
క్రియ, విశేషణం, వెన్న చరుముట.
- buttered bread వెన్నచరిమినరొట్టె.
నామవాచకం, s, ఒక తరహా గిన్నె.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).