బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మొలక, అంకురము.

  • of a flower మొగ్గ.
  • his hopes were nipped in the bud వాడి ఆశలు మొదటనే భంగమై పోయినవి.

క్రియ, నామవాచకం, మొగ్గ పెట్టుట, మొగ్గయెత్తుట, చిగురు పెట్టుట,మొలక యెత్తుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bud&oldid=925353" నుండి వెలికితీశారు