బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, తోడబుట్టినవాడు, సహోదరుడు.

  • elder brother అన్న.
  • younger brother తమ్ముడు.
  • half brother తల్లివొకతె తండ్రులు వేరైన సహోదరులు, తండ్రి వొకడు తల్లులు వేరైన సహోదరులు.
  • he consulted with his brother workmen తన తోటి పాటి పనివాండ్లతో యోచించినాడు.
  • My brotherservants నా తోటిపాటి పనివాండ్లు, నా సరి వుద్యోగస్థులు. "Anattorney cannot live but by excluding from his confidence his brother attorney" (Sumati) కరణము తనసరికరణము, మరి నమ్మకమర్మమీకమనవలె సుమతీః

అన్నయ్య

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brother&oldid=925307" నుండి వెలికితీశారు