అన్న
ఉచ్చారణ
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- పుంలింగం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అన్నఅంటే తనకన్నా పెద్దవాడైన సోదరుడు.
- అగ్రజుడు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అన్నయ్య.
- అగ్రజుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. అన్న యిదిధర్మువని మీ, యన్నను నన్నును నతి ప్రియంబున నెదలో, మన్నించి యేమిపనిచినఁ, గ్రన్నన నా పనుపుసేయఁగడఁగుము బుద్ధిన్." భార. ఆది. ౬, ఆ.)
- వాడు యీ మాట అన్నప్పుడు
^నీవన్నదానికిని వారు అన్నదానికిని యేమి భేదము
- చేదర్థంబునందు వృత్తంబగు భావలక్షణంబునందు నవర్ణకంబు ద్రుతాంతంబగు' - అన్నన్