అగ్రజుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అగ్ర(=మొదట)+జుడు(=పుట్టినవాడు).
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అగ్రజుడు తనకంటే ముందుగా జన్మించిన సోదరుడు.అన్న
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అన్న
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ధర్మరాజు పాండవాగ్రజుడు.
- దుర్యోధనుడు కౌరవాగ్రజుడు.
కట్టెరూపువాడు కడురమ్య మగువాడు
జట్టుగా తోడైరి అనుజయు అగ్రజుడు
పెట్టి బంగరు తొడుగు పుడమియెల్ల తిరుగాడు
ఇట్టెగాంచినవాడు ఇలయెల్ల పూజ్యుడు
.